
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఈ నెల 19 నుంచి 21 వరకు జరగనున్న ఐటీ వరల్డ్ కాంగ్రెస్ సదస్సుకు రావాల్సిందిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఐటీ మంత్రి కె. తారకరామారావు కోరారు. శుక్రవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌ను కలసి ఈ మేరకు ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment