గణపురం : మండలంలోని చెల్పూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం కారు మేఘాలు కమ్ముకున్నాయి. గ్రామస్తులంతా మబ్బులను చూసి కంగారు పడ్డారు. చెల్పూరు ప్రభుత్వ పాఠశాల నుంచి ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు.
Published Sat, Jun 23 2018 1:50 PM | Last Updated on Sat, Jun 23 2018 1:50 PM
గణపురం : మండలంలోని చెల్పూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం కారు మేఘాలు కమ్ముకున్నాయి. గ్రామస్తులంతా మబ్బులను చూసి కంగారు పడ్డారు. చెల్పూరు ప్రభుత్వ పాఠశాల నుంచి ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment