ఆయిల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం | Fire accident in oil industry | Sakshi
Sakshi News home page

ఆయిల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Published Fri, May 29 2015 3:36 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

Fire accident in oil industry

మెదక్ : మూసి ఉన్న ఆయిల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన మెదక్ జిల్లా వడియారంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సమయానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయం ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement