గ్యాస్ సిలిండర్ పేలి ఒకరికి తీవ్రగాయాలు | Gas cylinder exploded and one seriously injuried | Sakshi
Sakshi News home page

గ్యాస్ సిలిండర్ పేలి ఒకరికి తీవ్రగాయాలు

Published Fri, Feb 12 2016 12:02 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Gas cylinder exploded and one seriously injuried

గోపాలపేట మండలం మున్ననూర్ గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది.

గోపాలపేట మండలం మున్ననూర్ గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పరిస్థితి విషమంగా ఉండటంతో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement