కాళోజీ జయంతి.. తెలంగాణ భాషా దినోత్సవం | Kaloji birthday telengana Language Day | Sakshi
Sakshi News home page

కాళోజీ జయంతి.. తెలంగాణ భాషా దినోత్సవం

Published Thu, Sep 11 2014 12:47 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

కాళోజీ జయంతి..  తెలంగాణ భాషా దినోత్సవం - Sakshi

కాళోజీ జయంతి.. తెలంగాణ భాషా దినోత్సవం

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

 హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి(సెప్టెంబర్ 9)ని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య  బుధవారం తెలుగులో జీవో 67ను జారీ చేశారు. ఈ మేరకు సాంస్కృతికశాఖ సం చాలకులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement