
సిద్దిపేట రూరల్: సీఎం కేసీఆర్ శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని తన స్వగ్రామమైన చింతమడకలో ఓటు హక్కును విని యోగించుకోనున్నారు. గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశా ల పోలింగ్ బూత్‌లో ఆయనకు ఓటు హక్కు ఉం ది. సీఎం రాక నేపథ్యంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, సీఎం సెక్యూరిటీ చీఫ్ ఎం.కె.సింగ్‌ల ఆధ్వర్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment