5న ఖమ్మంలో కేసీఆర్ బహిరంగసభ | kcr will visit khammam on may 5th | Sakshi
Sakshi News home page

5న ఖమ్మంలో కేసీఆర్ బహిరంగసభ

Published Thu, Apr 30 2015 7:25 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

kcr will visit khammam on may 5th

ఖమ్మం: మే నెల 4, 5వ తేదీల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుఖమ్మం నగరంలో పర్యటించనున్నారు. 5వ తేదీన నగరంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు.

త్వరలో ఖమ్మం నగర పాలక సంస్థకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున సీఎం పర్యటన రాజకీయపరంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement