
డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖ పూర్తి స్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా ఎం.మహేందర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమర్థుడిగా పేరు పొందిన మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. పోలీస్ శాఖలోని వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర తాత్కాలిక డీజీపీగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment