10న మహబూబ్‌నగర్ జిల్లా బంద్ | Mahabub nagar district bandh on july 10 | Sakshi
Sakshi News home page

10న మహబూబ్‌నగర్ జిల్లా బంద్

Published Thu, Jul 9 2015 11:38 PM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM

Mahabub nagar district bandh on july 10

మహబూబ్‌నగర్: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలమండలికి లేఖ రాయడాన్ని నిరసిస్తూ శుక్రవారం అధికార టీఆర్‌ఎస్ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినిమా థియేటర్ల యజమానులు సహకరించాలని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ కోరారు. ఇందులో భాగంగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా బంద్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ బంద్‌కు వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement