నేటి ముఖ్యాంశాలు | Major Events On 2nd March | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు

Published Mon, Mar 2 2020 6:46 AM | Last Updated on Tue, Mar 3 2020 6:03 AM

Major Events On 2nd March - Sakshi

► నేడు విడుదల కానున్న తెలంగాణ  రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) ఎన్నికల నోటిఫికేషన్‌.
► మహిళల టి20 ప్రపంచకప్‌ : నేడు గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌ల్లో తలపడనున్న బంగ్లాదేశ్‌- శ్రీలంక; ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్లు.

భాగ్యనగరంలో నేడు :
ఏ1 ఎనబుల్డ్‌ మోటార్స్‌ సైకిల్స్‌ 
వేదిక : లక్మీ టవర్స్, జూబ్లీహిల్స్‌ 
సమయం : ఉదయం 11.00 గంటలకు 
♦ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ డ్రగ్‌ డిస్కవరీ 
వేదిక: బిట్స్‌ పిలాని ( హైదరాబాద్‌ క్యాంపస్‌ ), శామీర్‌పేట్‌  
సమయం: మధ్యాహ్నం 2–30 గంటలకు 
♦ ఇండియన్‌ సిల్క్‌ ఎక్స్‌ పో – వెడ్డింగ్‌ , సమ్మర్‌ కలెక్షన్‌ 
వేదిక: శ్రీ రాజ రాజేశ్వరీ రూఫ్‌ గార్డెన్స్, సికింద్రాబాద్‌  
సమయం: ఉదయం 10 గంటలకు 
♦ మదర్‌ ఇండియా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఎం ఈశ్వరీ ఆర్ట్‌ గ్యాలరీ, మధురానగర్‌  
సమయం: ఉదయం 11 గంటలకు 
♦ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై నర్సింహ గౌడ్‌  
వేదిక: సాలార్జంగ్‌ మ్యూజియం 
సమయం: ఉదయం 10 గంటలకు 
♦ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌పేట్‌ 
సమయం: రాత్రి 7 గంటలకు 
♦ ఛాంపియన్‌ బ్రంచ్‌ 
వేదిక: రాడిసన్‌ హైదరాబాద్‌ , హైటెక్‌ సిటీ 
సమయం: మధ్యాహ్నం 12–30 గంటలకు 
♦ చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement