భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య | Married woman commits suicide not to tolerate husband's harassment | Sakshi
Sakshi News home page

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

Published Fri, Jan 2 2015 9:35 PM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

Married woman commits suicide not to tolerate husband's harassment

హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య పాల్పడిన సంఘటన వనస్థలిపురంలోని వింద్యాపూర్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆసిఫాబేగం అనే మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపుల వల్లే  ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిత్యం భర్త ఆమెను వేధింపులకు గురిచేసేవాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement