'ఆ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేం' | naayani narsimha reddy promises modernize industrial hospitals | Sakshi
Sakshi News home page

'ఆ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేం'

Published Tue, Dec 29 2015 2:33 PM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM

'ఆ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేం'

'ఆ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేం'

రామచంద్రాపురం: మెదక్ జిల్లా లోని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆస్పత్రిలో తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మంగళవారం తనిఖీలు నిర్వహించారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అందుకోసం ఇండస్ట్రియల్ ఆస్పత్రులను ఆధునీకరిస్తామన్నారు. ఈఎస్ఐ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే ఉద్దేశం లేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement