బాసర ఆలయం లో నవరాత్రి ఉత్సవాలు | navarathri festivel in basara temple | Sakshi
Sakshi News home page

బాసర ఆలయం లో నవరాత్రి ఉత్సవాలు

Published Sat, Sep 23 2017 1:09 PM | Last Updated on Sat, Sep 23 2017 1:23 PM

navarathri festivel in basara temple

సాక్షి, బాసర : నిర్మల్‌ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో మూడో రోజున అమ్మవారు చంద్రఘంట అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నవారికి సమస్త సంసారిక కష్టాలు దూరమవుతాయని ప్రతీతి. అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు.

1
1/4

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement