‘యాదాద్రి’భూములకు నో స్టాంపు డ్యూటీ | no stamp duty on yadadri lands | Sakshi
Sakshi News home page

‘యాదాద్రి’భూములకు నో స్టాంపు డ్యూటీ

Published Sun, Oct 18 2015 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

no stamp duty on yadadri lands

సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి సంస్థ (వైటీడీఏ) కొనుగోలు చేసిన 133.31 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీని మినహాయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నోటిఫికేషన్‌ను గెజిట్‌లో ప్రచురించి.. ప్రతులను రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు, ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర ప్రింటింగ్ విభాగం కమిషనర్ ను సర్కారు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement