ఉరివేసుకొని వృద్ధుడు మృతి | older commits suicide as hang himself in karimnagar district | Sakshi
Sakshi News home page

ఉరివేసుకొని వృద్ధుడు మృతి

Published Wed, Oct 14 2015 10:22 PM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

older commits suicide as hang himself in karimnagar district

కాల్వశ్రీరాంపూర్(కరీంనగర్): ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపురం మండలం ఊసన్నపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రాములు(65) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement