ఓయూలో పీజీ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల | OU post graduate entrance results released | Sakshi
Sakshi News home page

ఓయూలో పీజీ ఎంట్రన్స్ ఫలితాలు విడుదల

Published Mon, Jun 16 2014 2:18 PM | Last Updated on Tue, Jul 31 2018 4:48 PM

OU post graduate entrance results released

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పలు పీజీ కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యాశాఖ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, గంటా శ్రీనివాసరావులు సంయుక్తంగా ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇతర వివరాల కోసం http://www.osmania.ac.in/ వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement