రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట రైల్వేస్టేషన్‌లో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట రైల్వేస్టేషన్‌లో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైలు ఢీకొని మృతిచెందాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో రైల్వే పోలీసులు దృష్టి సారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.