గుడుంబా తయారీకేంద్రాలపై దాడులు | police attacks on gudumba centers | Sakshi
Sakshi News home page

గుడుంబా తయారీకేంద్రాలపై దాడులు

Published Fri, Aug 7 2015 12:56 PM | Last Updated on Thu, Jul 11 2019 8:03 PM

police attacks on gudumba centers

వరంగల్(ఏటూరునాగారం): వరంగల్ జిల్లాలో ఏటూరు నాగారం మండలం భట్టాయిగూడెంలో తెల్లబెల్లంతో గుడుంబా తయారు చేస్తున్న స్థావరాలపై శుక్రవారం పోలీసులు దాడిచేశారు. తయారీ కేంద్రం నుంచి సుమారు 5 వేల లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రావడం గమనించి తయారీదారులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement