ఖమ్మంలో పొంగులేటి దీక్ష ప్రారంభం | ponguleti srinivas reddy deeksha against government | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో పొంగులేటి దీక్ష ప్రారంభం

Published Mon, Nov 23 2015 12:11 PM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం పట్టణంలో నిరసన దీక్ష ప్రారంభమైంది.

ఖమ్మం: ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం పట్టణంలో నిరసన దీక్ష ప్రారంభమైంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్‌లో చేపట్టిన ఈ దీక్ష రెండు రోజుల పాటు కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement