హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జెన్కో చైర్మన్, ఎండీగా ప్రభాకర రావు నియమితులయ్యారు. గురువారం ఆయన బాధ్యతలు స్వకరించే అవకాశముంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు విద్యుత్ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. మంత్రులకు ఎవరికీ ఈ శాఖను కేటాయించలేదు. ప్రభాకర రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యుత్ శాఖపై కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
తెలంగాణ జెన్కో ఎండీగా ప్రభాకర రావు
Published Wed, Jun 4 2014 4:20 PM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
Advertisement
Advertisement