కాంగ్రెస్ మేధోమథన సదస్సుకు రాహుల్? | Rahul Gandhi to be attended for Congress Medhomathana Conference | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ మేధోమథన సదస్సుకు రాహుల్?

Published Sat, Aug 9 2014 3:09 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ మేధోమథన సదస్సుకు రాహుల్? - Sakshi

కాంగ్రెస్ మేధోమథన సదస్సుకు రాహుల్?

సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకు ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించనున్న మేధోమథన సదస్సుకు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజ రయ్యే అవకాశాలున్నాయి. ఈ సదస్సు వేదికకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోని శ్రీ ఇందు కళాశాల ప్రాంగణాన్ని శుక్రవారం ఆ పార్టీ నేతలు మల్లు రవి, కమలాకర్‌రావు, కోదండరెడ్డి తదితరులు పరిశీలించారు. గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, ఏఐసీసీ ముఖ్యనేతలు దిగ్విజయ్‌సింగ్, జయరాం రమేశ్,  కొప్పుల రాజు తదితరులు పాల్గొననున్నారు. పార్టీ ఓట మికి కారణాలను సమీక్షించి, పార్టీ బలోపేతంపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement