అయిదేళ్ల బాలికపై అత్యాచారం
మెదక్: శిక్షలు ఎంత కఠినతరం చేసినప్పటికీ యువతులపైనే కాకుండా, బాలికలపై కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అతి కిరాతకంగా, అమానుషంగా కామాంధులు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మునిపల్లి మండలం అంకోల్ గ్రామంలో ఓ యువకుడు అయిదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు.
బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
**