'తెలంగాణకు రూ.1300 కోట్లు కేటాయింపు' | rs thirteen thousand crores for telangana, says dharmendra pradhan | Sakshi
Sakshi News home page

'తెలంగాణకు రూ.1300 కోట్లు కేటాయింపు'

Published Fri, Jun 26 2015 5:51 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

'తెలంగాణకు రూ.1300 కోట్లు కేటాయింపు'

'తెలంగాణకు రూ.1300 కోట్లు కేటాయింపు'

హైదరాబాద్:ఈ ఏడాది తెలంగాణా రాష్ట్రానికి  పెట్రోలియం శాఖ నుంచి రూ. 1300 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.  దీనిలో భాగంగానే తెలంగాణకు గ్యాస్ పైప్ లైన్లు, ఎల్పీజీ,  సీఎన్జీ కనెక్టివిటీలను ఏర్పాటు చేయడానికి వంద శాతం ప్రయత్నిస్తున్నామన్నారు.

 

హైదరాబాద్ కోసం ఈస్ట్, వెస్ట్ నుంచి ప్రత్యేక గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి గ్యాస్ ను కేటాయిస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement