బంగారు తెలంగాణకు సౌదీఅరేబియా సహకారం | Saudi Arabia cooperation to Golden Telangana:KCR | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణకు సౌదీఅరేబియా సహకారం

Published Tue, Dec 23 2014 11:24 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

కె.చంద్రశేఖర రావు - Sakshi

కె.చంద్రశేఖర రావు

హైదరాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణానికి సౌదీ అరేబియా సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. సౌదీ అరేబియా రాయల్ ఫ్యామిలీ ప్రతినిధి డాక్టర్ ఫయ్యీజ్ ఆల్ అబేడిన్ ఈరోజు ఇక్కడ కేసీఆర్ను కలిశారు. గత చరిత్ర ఆనవాళ్లు చెదిరిపోకుండా ఇస్తాంబుల్ తరహాలో హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని ఫయ్యీజ్ చెప్పారు.తునీషియా నగర నమూనాను ఆయన కేసీఆర్కు చూపించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టుపక్కల ఫిల్మ్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా సిటీ నిర్మించాలని భావిస్తున్నట్లు చెప్పారు. పారిశ్రామిక సింగిల్ విండో విధానం ద్వారా తెలంగాణకు పెట్టుబడులు రప్పిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement