ఆలయూలు శ్రావణ శోభను సంతరించుకున్నారుు. శుక్రవారం కావడంలో దేవాలయలు భక్తులతో కిక్కిరిశారుు.
ఆలయూలు శ్రావణ శోభను సంతరించుకున్నారుు. శుక్రవారం కావడంలో దేవాలయూ లు భక్తులతో కిక్కిరిశారుు. నగరంలోని భద్రకాళి ఆలయూల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమ పూజలు, చీర, రవికబట్టలు, గాజులు సమర్పించి మొక్కు లు తీర్చుకున్నారు.
ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించారు. హంటర్‌రోడ్డులోని సంతోషిమాత దేవాలయం, ఎంజీఎం సమీపంలోని శ్రీరాజరాజేశ్వరీ దేవాలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. -హన్మకొండ కల్చరల్