శబరిమలకు 132 ప్రత్యేక రైళ్లు | south central railway announce 132 special trains for sabarimala | Sakshi
Sakshi News home page

శబరిమలకు 132 ప్రత్యేక రైళ్లు

Published Thu, Nov 20 2014 6:37 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

శబరిమలకు 132 ప్రత్యేక రైళ్లు

శబరిమలకు 132 ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్: స్వామిఅయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు 132 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 5 నుంచి జనవరి 17 వరకు ఈ రైళ్లు నడుపుతామని వెల్లడించింది.

వివిధ స్టేషన్ల నుంచి కేరళకు ప్రత్యేక రైళ్లు నడుపుతామని పేర్కొంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు చేసుకోవచ్చని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement