పుష్కరాల శెలవులు రెండు రోజులు | Telangana Government declares two days Holiday for Pushkaralu Staff | Sakshi
Sakshi News home page

పుష్కరాల శెలవులు రెండు రోజులు

Published Sat, Jul 25 2015 5:54 PM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

Telangana Government declares two days Holiday for Pushkaralu Staff

హైదరాబాద్ : ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో గోదావరి పుష్కరాల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వోద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు శెలవు మంజూరు చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ మేరకు పుష్కర విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు సోమవారం, మంగళవారం శెలవులు మంజూరయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement