రక్తంతో తెలంగాణ మ్యాప్ | telangana map with blood | Sakshi
Sakshi News home page

రక్తంతో తెలంగాణ మ్యాప్

Published Mon, Jun 1 2015 10:28 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM

telangana map with blood

నల్లగొండ(చిట్యాల): తెలంగాణరాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఓ యువకుడు రక్తంతో మ్యాప్ రూపొందించాడు. వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని జూకల్లు గ్రామానికి చెందిన గుర్రం తిరుపతి రక్తంతో అమరవీరులకు జోహర్లు అర్పిస్తూ మ్యాప్ రూపొందించాడు. కేయూలో పీజీ చదివిన తిరుపతి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకైన పాత్రపోషించారు . తెలంగాణ సంబరాల్లో అమరుల త్యాగాలను స్మరిస్తూ తన రక్తంతో జోహర్లు అర్పించాలనే సంకల్పంతో మ్యాప్ రూపొందించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement