షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక | telangana shooting ball association new committee Elected | Sakshi
Sakshi News home page

షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ కార్యవర్గం ఎన్నిక

Published Sun, Mar 5 2017 6:57 PM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM

telangana shooting ball  association new committee Elected

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణ రాష్ట్ర షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ నూతన కమిటీని ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా విజయ్‌సాగర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా జి. కొమురయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా హరిచరణ్, కోశాధికారిగా రామచంద్రుడు, సంయుక్త కార్యదర్శిగా నాగరాజులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు విజయ్‌సాగర్‌ మాట్లాడుతూ..షూటింగ్‌ బాల్‌ క్రీడను 31 జిల్లాలకు విస్తరించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే విధంగా కృషి చేస్తామని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement