కారు, బైక్ ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిల్ల ఎక్స్ రోడ్డు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న తంగళ్లపల్లి గ్రామానికి చెందిన కనకవ్వ (50) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి
Published Fri, Feb 12 2016 2:37 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement