రైలు కిందపడి వ్యక్తి మృతి | The person killed in train accident | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి వ్యక్తి మృతి

Published Fri, Jan 29 2016 4:10 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

The person killed in train accident

రైలు కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న జహంగీర్(35) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రైలు కిందపడి మృతిచెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement