సికింద్రాబాద్-కాజీపేట మార్గంలో పలు రైళ్లు సోమవారం సాయంత్రం నిలిచిపోయాయి.
నల్లగొండ(భువనగిరి) : సికింద్రాబాద్-కాజీపేట మార్గంలో పలు రైళ్లు సోమవారం సాయంత్రం నిలిచిపోయాయి. ఓవర్‌లోడ్‌తో వెళుతున్న గూడ్స్ రైలు బీబీనగర్-ఘట్‌కేసర్‌ల మధ్య ఆగిపోవడంతో మిగతా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
బీబీనగర్‌లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, పగిడిపల్లిలో రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, భువనగిరిలో ఏపీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయాయి.