మహిళను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు | tribal women kidnapped by maoists | Sakshi
Sakshi News home page

మహిళను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు

Published Fri, Apr 29 2016 9:34 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

tribal women kidnapped by maoists

భద్రాచలం: ఖమ్మం జిల్లా చర్ల మండలం సమీపంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఎర్రబోరు గ్రామానికి చెందిన ఒక గిరిజన మహిళను గురువారం రాత్రి మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తోందనే అనుమానంతోనే వారు ఈ చర్యకు ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. అయితే, మావోయిస్టుల వైపు నుంచి ఎటువంటి సమాచారం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement