సినారె అంత్యక్రియలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు | TSRTC provides Special Buses for Telugu poet and writer C. Narayana reddy Funeral | Sakshi
Sakshi News home page

సినారె అంత్యక్రియలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Published Tue, Jun 13 2017 7:21 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

TSRTC provides Special Buses for Telugu poet and writer C. Narayana reddy Funeral

హైదరాబాద్‌: జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత, సాహితీ దిగ్గజం డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి అంత్యక్రియలకు ప్రభుత్వం  ప్రత్యేక బస్సులు నడుపుతుందని రవాణా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 31 జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్‌లోని దర్గా పరిసర మహాప్రస్థానానికి వచ్చే సినారే అభిమానుల కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆర్టీసీ ఆర్ఎంలకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement