పెదవేడులో గుప్తనిధుల కోసం తవ్వకాలు | un identified persons Tilled for Hidden treasures in rangareddy district | Sakshi
Sakshi News home page

పెదవేడులో గుప్తనిధుల కోసం తవ్వకాలు

Published Wed, Aug 12 2015 7:53 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

un identified persons Tilled for Hidden treasures in rangareddy district

రంగారెడ్డి: గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన మండల పరిధిలోని పెదవేడులో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ మారుతీ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బల్వంత్‌రెడ్డి, తులిసిరెడ్డి ఇళ్ల వెన కాల మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. గమనించిన తులసిరెడ్డి బుధవారం షాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement