ఆర్‌ఎంపీ గొంతుకోసిన దుండగులు | Unidentified assaults cut the RMP neck with knife | Sakshi
Sakshi News home page

ఆర్‌ఎంపీ గొంతుకోసిన దుండగులు

Published Mon, Mar 16 2015 9:21 PM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

Unidentified assaults cut the RMP neck with knife

రంగారెడ్డి(దుండిగల్): దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సూరారంలో గుర్తుతెలియని వ్యక్తులు బాల్‌లింగమ్(50) అనే ఆర్‌ఎంపీ డాక్టర్ గొంతు కోశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలిసింది. స్థానికుల సహాయంతో బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వాళ్లే ఈ పని చేసుంటారని అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement