మంత్రి మల్లారెడ్డిపై పోలీసు కేసు | Police Case Filed Against Minister Malla Reddy | Sakshi
Sakshi News home page

మంత్రి మల్లారెడ్డిపై పోలీసు కేసు

Published Tue, Dec 8 2020 5:55 PM | Last Updated on Tue, Dec 8 2020 6:08 PM

Police Case Filed Against Minister Malla Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. తన భూమిలో మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ.. కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంకు చెందిన శ్యామలదేవి అనే మహిళ మల్లారెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి చెరలో ఉన్న భూమిని విడిపించాలంటూ ఓ న్యాయవాదిని సంప్రదిస్తే.. ఆయనతోనే మంత్రి మల్లారెడ్డి కుమ్మకై తప్పుడు పత్రాలు సృష్టించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదు మేరకు దుండిగల్‌ పోలీసులు మంత్రి  మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు.
(చదవండి : భార్యను హతమార్చి.. పక్కనే వీడియో గేమ్‌ ఆడుతూ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement