గుర్తు తెలియని మహిళ హత్య | unidentified women have been found murdered | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని మహిళ హత్య

Published Sun, Sep 6 2015 5:49 PM | Last Updated on Mon, Jul 30 2018 9:16 PM

unidentified women have been found murdered

శంషాబాద్: గుర్తు తెలియని మహిళ ఒకరిని దుండగులు దారుణంగా హత్యచేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.

మండలంలోని కేబీ దొడ్డి గ్రామ శివారులో 35 ఏళ్ల మహిళ మృతదేహంను గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement