యువజన విభాగం అధ్యక్షుడిగా వెల్లాల | vellala rammohan elected as ysrcp telangana youth wing president | Sakshi
Sakshi News home page

యువజన విభాగం అధ్యక్షుడిగా వెల్లాల

Published Fri, Jun 10 2016 4:31 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

యువజన విభాగం అధ్యక్షుడిగా వెల్లాల - Sakshi

యువజన విభాగం అధ్యక్షుడిగా వెల్లాల

హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ తెలంగాణ యువజన విభాగం అధ్యక్షుడిగా వెల్లాల రామ్మోహన్ను నియమించారు. దాంతో పాటు పలు జిల్లాలకు అధ్యక్షులను కూడా నియమించారు. నల్లగొండ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా తుమ్మలపల్లి భాస్కర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బెంబడి నివాస్ రెడ్డిలను పార్టీ అధినాయకత్వం నియమించింది. ఖమ్మం జిల్లా వైఎస్ఆర్సీపీ పరిశీలకుడిగా కొండా రాఘవరెడ్డి నియమితులయ్యారు. వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులుగా సలీం, దొంతిరెడ్డి సైదిరెడ్డి కడారి బాలకృష్ణారెడ్డి, చిలకల అరుణారెడ్డి, రమణబోయిని బ్రహ్మయ్యలను నియమించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కొత్త నియమాలు జరిగినట్టు పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement