ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ మెసెంజర్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారి సంఖ్య 100 కోట్లకు చేరింది.
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ మెసెంజర్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారి సంఖ్య 100 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ మెసేజింగ్ ప్రాడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ మార్కస్ వెల్లడించారు. ఫేస్‌బుక్, వాట్స్‌యాప్, జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్‌ల 100 కోట్ల క్లబ్‌లో మెసెంజర్ కూడా చేరిందని తెలిపారు.