యూరప్లో మాయమై అర్జెంటీనాలో తేలింది | 18th-century book stolen in Rome recovered in Argentina | Sakshi
Sakshi News home page

యూరప్లో మాయమై అర్జెంటీనాలో తేలింది

Published Fri, Apr 24 2015 9:57 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM

యూరప్లో మాయమై అర్జెంటీనాలో తేలింది

యూరప్లో మాయమై అర్జెంటీనాలో తేలింది

బ్యూనస్ ఎయిర్స్: పద్దినెమిదో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత పుస్తకం ఒకటి రోమ్లో చోరీకి గురై ఏడాది తర్వాత దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనాలో బయటపడింది. ఈ పుస్తకం సెయింట్ పీటర్ బాసిలికాకు చెందినది.

1748 సంవత్సరానికి చెందిన ఈ పుస్తకాన్ని రోమ్లోని ఓ ప్రైవేటు లైబ్రరీ నుంచి కొందరు వ్యక్తులు దొంగిలించారు. దీంతో ఆ లైబ్రరీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏడాది నుంచి దాని కోసం వెతుకుతున్నారు. తాజాగా, అర్జెంటీనాలోని ఓ బుక్ స్టోర్లో ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ ఆన్లైన్ వేలంలో రూ.2,31,000 పలుకుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement