యెమెన్‌లో ఆత్మాహుతి దాడి; 25 మంది మృతి | 20 soldiers killed in Yemen suicide bombings | Sakshi
Sakshi News home page

యెమెన్‌లో ఆత్మాహుతి దాడి; 25 మంది మృతి

Published Fri, Dec 6 2013 5:49 AM | Last Updated on Fri, Aug 17 2018 7:36 PM

20 soldiers killed in Yemen suicide bombings

సనా: యెమెన్ రక్షణశాఖ ప్రాంగణంపై గురువారం ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలు నిండిన కారులో వచ్చిన మిలిటెంట్లు రక్షణ శాఖ ప్రాంగణంలోకి దూసుకుపోయి, దాడికి పాల్పడ్డారు. దీంతో రక్షణశాఖ కాల్పులకు ఆదేశించిం ది. ఈ ఘటనలో ముగ్గురు విదేశీ వైద్యులు సహా 25 మంది మరణించారు. తరచూ దాడులకు పాల్పడుతున్న అల్‌కాయిదానే దీనికీ కారణమని భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement