54 మంది తిరుగుబాటుదారులు హతం | 54 rebels killed in Syria | Sakshi
Sakshi News home page

54 మంది తిరుగుబాటుదారులు హతం

Published Thu, Feb 5 2015 9:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

54 rebels killed in Syria

డెమాస్కస్ : డెమాస్కస్లోని తూర్పు ప్రాంతంలో తిరుగుబాటుదారులు ఆశ్రయం పొందుతున్న స్థావరాలపై సిరియా దళాలు మూకుమ్మడి దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 54 మంది తిరుగుబాటుదారులు మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా గురువారం వెల్లడించింది. సిరియా రాజధాని డెమాస్కస్లోని తూర్పు ప్రాంతం తిరుగుబాటుదారులకు నిలయంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో సైన్యం వైమానికదాడులు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement