బిహార్ రెండో దశ ఎన్నికల్లో 55 శాతం ఓటింగ్ | 55 percent turnout in phase-II of Bihar polls | Sakshi
Sakshi News home page

బిహార్ రెండో దశ ఎన్నికల్లో 55 శాతం ఓటింగ్

Published Fri, Oct 16 2015 7:48 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

55 percent turnout in phase-II of Bihar polls

పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 55 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఆరు జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి.

ఈ నెల 12న తొలి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రెండు విడతల్లోనూ పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు 57.5 శాతం మంది మహిళలు, 52.5 శాతం మంది పురుషులు ఓటేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement