జైపూర్(ఆదిలాబాద్): జ్వరంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని వేలాల గ్రామానికి చెందిన అంజిలి(5) పది రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపుడతుంది. అయితే ఈ రోజు వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి చెందింది.