50 గంటల తర్వాత.. | After 50 hours .. | Sakshi
Sakshi News home page

50 గంటల తర్వాత..

Published Sun, Nov 8 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM

50 గంటల తర్వాత..

50 గంటల తర్వాత..

లాహోర్: లాహోల్‌లో నాలుగంతస్తుల ఫ్యాక్టరీ భవనం శిథిలాల నుంచి సహాయక సిబ్బంది 50 గంటల గాలింపు తర్వాత శుక్రవారం ఒక టీనేజీ బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. మొహమ్మద్ షాహిద్ (18) అనే ఇతను మరణించాడని వేరే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబసభ్యులు.. దీంతో మహదానందం పొందారు.  కాలికి గాయాలైన షాహిద్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. బుధవారం భవంతి కుప్పకూలిన ప్రదేశం నుంచి ఇప్పటివరకు 45 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీసింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement