ఎయిర్‌టెల్‌ సర్‌ప్రైజింగ్‌ ఆఫర్ | Airtel Surprise Offers Free Data to Postpaid Customers Starting March 13 | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌ సర్‌ప్రైజింగ్‌ ఆఫర్

Published Mon, Mar 6 2017 2:09 PM | Last Updated on Fri, Aug 17 2018 6:18 PM

ఎయిర్‌టెల్‌ సర్‌ప్రైజింగ్‌ ఆఫర్ - Sakshi

ఎయిర్‌టెల్‌ సర్‌ప్రైజింగ్‌ ఆఫర్

ముంబై: ప్రముఖ టెలికాం ఆపరేటర్‌  భారతి ఎయిర్‌ టెల్‌  సర్‌ప్రైజింగ్‌ ప్రమోషనల్ ఆఫర్ ను అందించనుంది. మార్చి 13నుంచి పోస్ట్‌ పెయిడ్‌  ఖాతాదారులకు ఉచిత డేటా సేవలను అందించనుంది. ఈ  మేరకు  ఎయిర్‌టెల్‌ యూజర్లకు ఈమెయిల్‌  సమాచారాన్నందిస్తోంది.  దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  
మై ఎయిర్‌టెల్‌ యాప్‌  ద్వారా  ఈ వివరాలు స్పష్టం కానున్నాయి.  దేశంలోని అత్యంత వేగంగా మొబైల్ నెట్‌ వర్క్‌నుంచి ఈ  సేవలను పొందవచ్చని ఎయిర్‌ టెల్‌ ఖాతాదారులు పంపిన ఈ మెయిల్‌ సమాచారంలో తెలిపింది.  అయితే మార్చి 13నుంచి అందుబాటులోకి  రానున్న ఈ ఆశ‍్చర్యకరమైన ఆఫర్‌ లో డ్యాటా సేవలు ఏ మేరకు అందించనుంది అనేది క్లారిటీ రావాలి. 

కాగా   అన్‌ లిమిడెట్‌ కాలింగ్‌, అన్‌ లమిటెడ్‌ డేడా అంటూ దూసుకొచ్చిన   రిలయన్స్‌ జియో ఇటవీల దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ నుంచీ జియో 4జీ సేవలు వాణిజ్య రూపాన్ని సంతరించుకున్నాయి.   ప్రైం మెంబర్‌షిప్‌  తో పాటు, కొత్త టారిఫ్‌ లను ప్రకటించింది. అటు ఎయిర్‌ టెల్‌ కేడా తాజాగా   రూ.345 రీఛార్జ్ ప్యాక్‌ పై రోజు 1 జీబీ డేటాను ఆఫర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement