న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు, ముఖ్యంగా విద్యార్థినులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా మహిళా బెటాలియన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 24న శ్రీనగర్‌లోని ప్రముఖ ప్రాంతమైన లాల్ చౌక్‌లో భద్రతా బలగాలపై విద్యార్థినులు దాడికి దిగారు.
అలాగే రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులకు ఇటీవల మహిళలు కూడా తోడవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐదు ఇండియా రిజర్వుడ్ బెటాలియన్ల (ఐఆర్‌బీ) ఏర్పాటుకు కేంద్రం అనుమతిచ్చింది.
జమ్మూకశ్మీర్‌లో మహిళా బెటాలియన్
Published Fri, Apr 28 2017 9:26 AM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM
Advertisement