రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్రం చేసే సాయం గురించి స్పష్టత ఇవ్వలేదని చెప్పారు.
వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఏం చేశారో ప్రధాని చెప్పలేదని జేపీ అన్నారు. రాజధాని అంటే కేవలం అమరావతే కాదని చెప్పారు.