డిసెంబర్ 19న బ్యాంకు ఉద్యోగుల సమ్మె | Bank employees threaten to go on strike on December 19 | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 19న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

Published Thu, Nov 21 2013 4:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM

Bank employees threaten to go on strike on December 19

న్యూఢిల్లీ: వేతనాలను త్వరగా సవరించాలన్న డిమాండ్‌తో ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగ సంఘాలు వచ్చే నెల 19న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నాయి. యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ బుధవారం చెన్నైలో సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. గత ఏడాది నవంబర్ నుంచి వేతనాలను సవరించలేదని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి ఆశ్వినీ రాణా చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో విదేశీ బ్యాంకులకు పెద్దపీట వేసే సంస్కరణకు వ్యతిరేకంగా కూడా ఈ సమ్మెను చేపట్టనున్నామన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement